వరదల కారణం నష్టాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11,06,83,571ల విరాళం అందజేశారు.