తిరుమల జపాలి తీర్థంలో భక్తులపై పడ్డ చెట్టు.

తిరుమల జపాలి తీర్థంలో భక్తులపై పడ్డ చెట్టు. జపాలి గుడి ముందు భక్తులపై గుడి ముందు ఉన్న చెట్టు కొమ్మ విరిగి పడటంతో బెంగళూరు కు చెందిన భక్తుడికి తీవ్ర గాయాలు. ...వెన్నెముక విరిగి పడటంతో భక్తుడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తురాలు 55 ఏళ్ల ఉమారాణి. ...బెంగళూరు కు చెందిన ఉమారాణి రెండ్రోజుల క్రితం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి జపాలి కీ వెళుతూ ప్రమాదానికి గురి.