శతాబ్ధాల చరిత్ర కలిగిన అమ్మవారి జాతర.. ఆ మహోత్సవం ప్రత్యేకత ఇదే..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని కల్వకొలను వీధిలోని కనకదుర్గమ్మ వేపచెట్టు సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఉత్సవాలను తరతరాలుగా నిర్వహిస్తున్నారు.