మంత్రి సీతక్క అంటేనే సమ్‌థింగ్ స్పెషల్.. మహిళా ప్రజాప్రతినిధిగా.. సమస్యలపై గళం విప్పే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన సీతక్క తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలోనూ ప్రత్యేక మార్క్ చాటుకుంటున్నారు.. కనీస రవాణా వ్యవస్థ లేక ఇంతకాలం అబివృద్దికి నోచుకోని మారుమూల గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.