వివరణ ఇవ్వమని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తారా? గడువు పెంచాలని కోర్టును కోరుతారా? అసెంబ్లీ రికార్డుల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ సభ్యులుగానే కొనసాగుతారనని కోర్టు దృష్టికి తీసుకెళ్తారా? వీటిలో స్పీకర్ ఏ ఆప్షన్ తీసుకుంటారనేది చర్చగా మారింది.