వంగవీటి రాధా - పుష్పవల్లి పెళ్లి ముహూర్తం ఖరారు.. శుభలేఖ చూశారా..?

వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహ ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల అంటే అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు నవ వధువరులు రాధ, పుష్పవల్లిలు ఒక్కటైయ్యేందుకు ఇరుపక్షాల పెద్దలు శుభ ముహూర్తాన్ని ఖరారు చేశారు.