వలకు బరువెక్కింది.. చిక్కింది చూసి స్టన్ అయిన జాలర్లు
వలకు బరువెక్కింది.. చిక్కింది చూసి స్టన్ అయిన జాలర్లు
చేపల వేట కొందరికి సరదా.. మరికొందరికి జీవన భృతి.. మత్స్యకారులకైతే అదే వృత్తి. సముద్రంలోకి ఒక్కసారి చేపల వేటకు వెళ్లారంటే.. వారికి కొన్నిసార్లు తిరిగొచ్చేసరికి వారం పట్టొచ్చు.. లేదా నెల పడుతుంది