చలనంలేని చిత్రాలకు జీవంపోస్తున్న యాప్.. సినిమాలను మైమరిపించే విజువల్ ఎఫెక్ట్స్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ మాట ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట మంత్ర జపంలా వినిపిస్తోంది. ఏ రంగాన్ని ఎంచుకున్నా ఏఐ సాంకేతికతను వినియోగించుకోకుండా పని చేయడంలేదు. గతంలో ఈ సాంకేతికత ఉన్నప్పటికీ 2022 తరువాత కాలంలో విపరీతంగా ప్రచుర్యంలోకి వచ్చింది.