బాల నటి నుంచి ప్రేమమ్ సినిమాతో వెండి తెరపై హీరోయిన్ గా అడుగు పెట్టిన సాయి పల్లవి.. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ యువత మనసు కొల్లగొట్టేసింది. డ్యాన్స్ తో , నటన తో సినీ ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ సుందరి. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కట్లు కొడుతోంది