ప్రియురాలితో భార్యకు దొరికిన భర్త.. రోడ్డుపై హై-వోల్టేజ్ డ్రామా

కొంత కాలం క్రితం వరకూ ఇల్లాలు, ప్రియురాలు సన్నివేశాలు సినిమాల్లో, సీరియల్స్ లోనో కనిపించేవి. కథల్లో వినిపించేవి. అయితే ఇప్పుడు వంటి సన్నివేశాలు రియల్ లైఫ్ లో తరచుగా కనిపిస్తూ.. ఫ్యామిలీ హై-వోల్టేజ్ డ్రామా జరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇటువంటి సంఘటన యుపీలోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఇక్కడ ఒక హోటల్ వెలుపల భర్త, భార్య, భర్త స్నేహితురాలి మధ్య తీవ్ర గొడవ జరిగింది. రోడ్డుపై దాదాపు గంటసేపు హై-వోల్టేజ్ డ్రామా జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది