WhatsappSitarama project: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ రెండో ట్రయల్ రన్ సక్సెస్.. Video 2024-08-01 At 22.12.09 03b652d6

కొద్ది రోజుల క్రితం అశ్వాపురంలో మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇపుడు రెండో పంప్ హౌజ్ సక్సెస్ అయ్యింది. మూడో పంపు హౌజ్ ట్రయల్ రన్ త్వరలో నిర్వహించి..ఈ నెలలో గోదావరి జలాలను