సగం గడ్డం చేసి వదిలేసిన సెలూన్ షాప్ నిర్వాహకుడు

వెంకటరమణకు గడ్డం చేయొద్దని సెలూన్ షాప్ నిర్వాహకుడికి వార్నింగ్ ఇచ్చాడు వైసీపీ నేత శ్రీరాములు. దీంతో ఇద్దరి మధ్య గొడవలో నేనెందుకు అనుకున్నాడో ఏమో సెలూన్ షాప్ నిర్వాహకుడు సగం గడ్డం చేసి వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో సగం గడ్డం పంచాయతీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. సగం గడ్డంతోనే వెంకటరమణ స్టేషన్ కు వెళ్లాడటం అందరినీ షాక్‌కు గురి చేసింది.