దంతెవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అత్యంత సీక్రెట్‌గా కొనసాగింది.. మావోయిస్టుల కంట పడకుండా ఉండేందుకు… 1,500 మంది జవాన్లు… పొలాలు, చిత్తడి దారుల గుండా 10 కిలోమీటర్లు బైకులపై ప్రయాణించి ఎత్తయిన కొండ ప్రాంతానికి చేరుకున్నారు.