మిర్చి తోటల్లో మంత్రుల హల్ చల్ నిత్యం సభలు, సమావేశాలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే కార్యకర్తలతో వారు నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నా.. సమయం దొరికితే చాలు ప్రజలతో మమేకం అవుతారు. ఒకరు ధోవతి, మరోకరు తలపాగా, ఇంకొకరు కోటుతో కలిసిన ముగ్గురు మంత్రులు మిర్చి తోటల్లో కూలీలతో హల్ చల్ చేశారు