ఇంటి గోడకు చిన్న కన్నం.. లోపలి నుంచి కుప్పలు తెప్పలుగా

పాము కనిపించడం పక్కనపెడితే.. దాని పేరు వింటేనే కొందరికి ఒళ్ళు జలదరిస్తుంది. కానీ.. ఒకేసారి కుప్పలు కుప్పలుగా పాములు చూస్తే.. ఆ ఊహే భయానకంగా ఉంది కదా.