మృతురాలు రేవతి భర్త భాస్కర్ సంచలన ప్రకటన

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పుడు ఇదే కేసు విషయమై సంచలన ప్రకటన చేశాడు మృతురాలు రేవతి భర్త భాస్కర్.