వామ్మో.. పే..ద్ద నాగు పాము.. తిరుమలలో క్షేత్రంలో కలకలం..

సాధారణంగా పాముల పేరు వింటేనే భయంతో వణికిపోతుంటారు.. దూరంగా చూస్తేనే పరుగులు తీస్తారు.. అదే దగ్గరగా చూస్తే.. వామ్మో.. ఇంకేముంది పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సాధ్యమైనంత వరకు విషపూరితమైన పాములకు (సరీసృపాలు) ఎంత దూరంగా ఉంటే అంతమంచిది..