కొత్త అల్లుడికి ఏకంగా ఇన్ని వంటకాలా..?

సంక్రాంతికి మరో స్పెషల్‌ కొత్త అల్లుళ్లు.. మరదళ్ల సందడి. కొత్తగా ఇంటికొచ్చిన బావగారిని మరదళ్లు ఆటపట్టించడం.. ఆ తర్వాత అతిథి సత్కారాలతో గౌరవించడం ఓ రేంజ్‌లో ఉంటుంది.