Watch: తీరని విషాదం.. గొంతులో చాక్లెట్ ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గొంతులో చాక్లెట్ ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మరణించాడు. బాలుడు కంటి ఆకారంలో ఉండే స్టిక్కీ చాక్లెట్‌ను తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అక్కడ డాక్టర్స్ దానిని తీయలేకపోయారు.