తెలంగాణ బీజేపీలో చేరికల జోష్.. | New Joinings Josh In Telangana BJP | Lok Sabha Elections 2024 - TV9

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీలో భారీగా చేరికలు కనిపిస్తున్నాయి.తాజాగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు నగేష్‌, సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు కమలం పార్టీలో చేరిపోయారు. దీంతో వీరికి టికెట్స్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.