ప్రజాసంఘాలకు, పీడిత ప్రజలకు తీరని లోటు.. : Prof. G.N. Saibaba family members - TV9

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో దాదాపు 9 ఏళ్లు జైలులో ఉన్న సాయిబాబా... ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యారు.