గుజరాత్‌ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించి బయోడీజిల్ తయారు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో అక్రమంగా బయోడీజిల్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు అధికారులు. నందిగామ మండల కేంద్రంలోని హైవేపై రెండు ట్యాంకర్లలో డీజిల్ తరలిస్తుండగా ను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు.