గెస్ట్‌హౌస్‌లో ఐదుగురు అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు..
అదో గెస్ట్ హౌస్.. ముందే ప్లాన్ చేసుకున్నారు.. గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిలను రప్పించారు.. ఐదుగురు యువతులు.. పది మంది యువకులు కలిసి.. ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. పోలీసులు రంగంలోకి దిగారు.. దీంతో అసలు గుట్టు రట్టయింది..