ఇదో వింత దొంగతనం.. దోచుకోవడానికి వచ్చి ఖాళీ చేతులతో వెళ్లలేక ఏం చేశారంటే..

ఏలూరు: చెడు వ్యసనాలకులోనై కొందరు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరికొందరు ఇలా రకరకాల కారణాల చేత దొంగతనాలకు పాల్పడుతుంటారు. గతంలో దొంగలు తమని దొంగలని గుర్తించాలనే విధంగా బారు మీసాలు, గళ్ళలుంగీ ఇలా డ్రెస్ కోడ్ మైంటైన్ చేసేవారు.