చిన్నోడు సూపర్.. చిరుతను చూడండి ఎలా హ్యాండిల్ చేశాడో
చిరుతపులి తన ఇంట్లోకి ప్రవేశించడాన్ని చూసిన బాలుడు భయపడలేదు. అది ఇంట్లోని మరొక గదిలోకి ప్రవేశించే వరకు వేచి ఉన్నాడు. చిరుతపులి వేరే గదిలోకి వెళ్లిందని నిర్ధారించుకున్న తర్వాత.. నిశ్శబ్దంగా ఇంటి నుండి బయటకు వచ్చి తలుపు గడియపెట్టాడు.