కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. కొత్తగా వచ్చిన MBBS ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ను సీనియర్స్ ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో అధికార యంత్రాగం సీరియస్ అవుతోంది.