ఖమ్మం జిల్లాలో మృగశిర కార్తె సందర్భంగా స్థానిక ప్రజలు చేపలు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని పూర్వకాలం నుండి నానుడి వినిపోస్తోంది. దీంతో స్థానిక ప్రజలు చేపలను ఎంత ఖరీదైన పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు.