Palnadu నేతలు పర్యటించకుండా ముందస్తుగా హౌస్ అరెస్ట్ లు - Tv9

పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144సెక్షన్‌ విధించారు పోలీసులు. టీడీపీ-వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.