AP News : ఏ క్షణమైనా పిన్నెల్లి లొంగిపోయే ఛాన్స్ - TV9

నర్సరావుపేట కోర్టులో ఏ క్షణమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోయే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఈమేరకు కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. కోర్టు పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా.. పిన్నెల్లి కోసం ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి వెతుకుతున్నారు.