కళాకారుడి అపురూప సృష్టి రామయణం వర్ణించే సూక్ష్మచిత్రల పెయింటింగ్

ఈ చిత్రాన్ని వాటర్ కలర్స్ తో దాదాపు 8 గంటల పాటు శ్రమించి రాముడి పై ప్రేమ, భక్తి శ్రద్ధలతో ఈ చిత్రాన్ని  చిత్రీకరించినట్లు కోటేష్ తెలిపారు. ఈ చిత్రంలో శ్రీరాముని జననం నుండి సీతాదేవి అగ్ని పరీక్ష వరకు జరిగిన పలు ఘట్టాల సన్నివేశాలను అత్యంత అద్బుతంగా, అందరికి అర్థం అయ్యేలా‌ చిత్రకారుడు చిత్రాలను వేయడం జరిగింది.