పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం..!

తరచూ అనేక వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరిగే వింత ఘటనలు, చిత్రవిచిత్రాలు మనకు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైన భూమిలో నుంచి నీరు ఉబికి వస్తాయి. కానీ ఒక చెట్టు నుంచి నీరు ఉబికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక చెట్టును మొదలు నరుకుతుండగా నీరు ఉబికి వచ్చింది. ఈ వింత ఘటన అల్లూరి జిల్లా జిల్లాలో చోటు చేసుకుంది.