చూడటానికి స్నాక్స్ పాకిట్సే.. లోపల వేల కోట్లే ఉన్నాయ్..
ఎక్కడ చూసినా డర్టీ.. డ్రగ్స్ కల్చర్.. కలకలం రేపుతోంది.. నగరాలను ఆ ఉక్కు పిడికిలి నుంచి విడిపించడం కోసం ఎంత ప్రయత్నించినా.. మాదకద్రవ్యం అనే ఆ మహమ్మారి మళ్లీమళ్లీ కోరలు చాస్తూనే ఉంది. నిందితులు ఏదో ఒక రూపంలో డ్రగ్స్ ను తరలిస్తూ పట్టుబడుతున్నారు..