గోవాను ఊపిన తెలంగాణ పొలిటికల్ సాంగ్స్.. చిందేసిన లోకల్ లీడర్లు

తెలంగాణ రాజకీయ పాటలతో గోవా ఊగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాచుర్యం పొందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాటలు గోవా రిసార్ట్స్, క్రూజ్ షిప్స్‎లో రచ్చ రంబోలా చేస్తున్నాయి. ఈ పొలిటికల్ డీజే పాటలకు స్టేప్పులు వేసింది టూరిస్టులో, ఇంకెవరో కాదు మన పొలిటీషయన్సే. పాలమూరు పాలిటిక్స్ బీచ్ డెస్టినెషన్ గోవాలో హాట్ హాట్‎గా సాగుతున్నాయి.