నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మల సత్రం వద్ద గల బాలికల సమీకృత హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్ చేసింది. హాస్టల్ కిచెన్ రూమ్‌లో పామును గమనించిన విద్యార్ధులు భయభ్రాంతులకు గురయ్యారు.