భయపెడుతున్న వైజాగ్ సముద్రం.. భారీగా కెరటాలు చొచ్చుకొచ్చి..!

విశాఖపట్నంలో సముద్రం భయపెడుతోంది.. కొన్నాళ్లు శాంతించి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది.. గత రెండు మూడు రోజులుగా ముందుకు చొచ్చుకు వస్తోంది సముద్రం..