మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్ వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు. మధ్యాహ్నం వరంగల్ రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు చేరుకున్న ఆయన నడుము నొప్పితో ఇబ్బంది పడగా.. స్టాఫ్ వీల్‌ఛైర్ ఏర్పాటు చేసి లోనికి పంపారు