కట్టుకున్న భార్య లేదు..రక్తం పంచుకున్న వారసులు లేరు. 85 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఒక వృద్దుడు మృతి చెందాడు. రెండు రోజులుగా దహన సంస్కారాలు చేసే వారు లేక ఇంటిలోనే మృత దేహం ఉండిపోయింది. వృద్ధుడికి దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్థులు,కులస్థులు ముందుకు రాకపోవడంతో తోడపుట్టిన అన్నకు ఇద్దరు చెల్లెళ్ళు దహన సంస్కారాలు చేశారు.