చెరువు మొత్తం తూటికాడ, తామర పువ్వు ఆకు వ్యాపించి ఉంది. నీరు కూడా మురికిగా మారడంతో చెరువు చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. దీంతో దోమలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. అంతేకాకుండా ఆ దోమలు గ్రామంలో స్వైర్య విహారం చేస్తూ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి