చిరంజీవి కంటే ఫేమస్ నేను..!! Malla Reddy At Tv9political Conclave 2023 -Tv9
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీ9లో జరిగిన పొలిటికల్ కాన్‌క్లైవ్‌కి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. నేను తుమ్మినా తుఫాన్ అయిపోతుందని సరదాగా అన్నారు. చిరంజీవి కన్నా తానే ఫేమస్ అని కీలక వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి.