ఆరోగ్యానికి మంచిదని రాగి ముద్ద ఆర్డర్ ఇచ్చాడు.. సగం తిన్నాక అమ్మబాబోయ్..

సిటీలో నిత్యం ఎక్కడో చోట ఏదో ఒక హోటల్, రెస్టారెంట్లలోని తినే బిర్యానీలు, ఆహారంలో బొద్దింక, ఈగలు, పలు రకాల వైర్లు.. లాంటివి కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఓ ఫేమస్ రెస్టారెంట్ లో ఆరోగ్యానికి మంచిదని రాగి ముద్ద తింటుంటే.. బొద్దింక కనిపించింది.. ఇంకేముంది దెబ్బకు కస్టమర్ మతిపోయింది.. ఇదేంటని ప్రశ్నిస్తే.. యాజామన్యం ఏమో సరిగా స్పందించకుంగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది..