ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని థానా సౌత్ ప్రాంతంలో పాత శిథిలావస్థలో ఉన్న భవనం ముందు భాగం కూలిపోయింది. పట్టణంలోని వందేళ్ల నాటి పాత భవనం ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే