ఎంపీ సీటుపై కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు Telangana - Tv9

ఎంపీ సీటుపై కూనంనేని ఆసక్తికర వ్యాఖ్య తెలంగాణలో సీపీఐకి ఎంపీ సీటు కేటాయించాలన్న.. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సీటు కాంగ్రెస్ ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. సీపీఐకి ఇవ్వాలా లేదా అనేది కాంగ్రెస్ విచక్షణ అంటూ పేర్కొన్నారు.