కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై పోక్సో కేసు నమోదయింది. తాజాగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారంటూ ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు ఇటీవల ఫిర్యాదు చేశారు. 21 ఏళ్ల ఆ యువతి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.