అందరికీ సీట్లు, టిక్కెట్లు అంటే కష్టం - Yv Subba Reddy Ap Politics వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో మరిన్ని మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని అన్నారు. దాడి వీరభద్రరావు రాజీనామాపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. అందరినీ సంతృప్తిపరచడం సాధ్యంకాదని చెప్పారు.