ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం లో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునే వ్యక్తి ఆవేదనతో పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..వినియోగదారుడు ఆకుకూర కట్ట తీసుకునే క్రమంలో ధర రూ. 5 కే ఇవ్వాలని అడగడంతో తీవ్ర ఆవేదన చెందిన రైతు గోడు వెల్లబోసుకున్నాడు. వ్యవసాయంలో అతను పడిన బాధలను వర్ణిస్తూ పాడిన పాట అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎంతైనా అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందంటున్నారు నెటిజన్లు.