ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి ఎగ్జిబిషన్ వెళ్లినప్పుడు భలే సరదాగా ఎంజాయ్ చేస్తాం. జెయింట్ వీల్ లాంటివి ఎక్కి గాలిలో తేలిపోతాం. సంతోషంగా ఉన్నంతవరకు సరే.. అదే ఊహించని ఘటన ఎదురైతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎగ్జిబిషన్ వెళ్లి రోజంతా ఉల్లాసంగా గడపడం సంగతి పక్కన పెడితే.. కొన్నిసార్లు మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ జరిగిన ఓ సంఘటన నిరూపించింది. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ విషాద ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.