చిన్నారుల ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు.. మరో దారుణం..

వీధికుక్కలు, పిచ్చికుక్కలు ప్రాణాలు తీస్తున్నాయి.. ఆడుకుంటున్న పిల్లలను కరిచేస్తున్నాయి. పిల్లలు కనిపిస్తే చాలు ఎక్కడికక్కడ రక్కేస్తున్నాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం మంగేలా అనే గ్రామంలో ఓ పిచ్చికుక్క బాలుడిపై దాడి చేసింది.