ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలకు విలువ లేకుండాపోతుంది..డబ్బులకు ఇచ్చిన ప్రాధాన్యత కుటుంబ సభ్యులకు,బంధువులకు ఇవ్వడం లేదు...ఆస్తుల కోసం అన్నదమ్ములు..తండ్రీ, కొడుకులు గొడవ పడుతున్న సంఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి.. ప్రస్తుత కాలంలో..డబ్బుకి ఉన్న విలువ రక్తసంబంధానికి లేకుండా పోయింది..డబ్బు కోసం తోడబుట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది సొంత మనుషులు...తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేటలో చోటుచేసుకుంది.