లేని పంచాయితీ పెట్టకండి Minister Ktr On Chandrababu Arrest Issue - Tv9

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్టును ఖండిస్తూ ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కూడా నిరసన చేపట్టారు.