వామ్మో.. అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..! పులి మీద సవారీ చేసిన వ్యక్తి.. ఎలా మోసుకెళ్లిందో చూడండి.

సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏకంగా పులి మీద కూర్చొని స్వారీ చేశాడు. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగినట్లు తెలుస్తోంది. పులికి గొలుసు కట్టి కాసేపు నడిపించిన అతను.. నెమ్మది దానిపై ఎక్కి కూర్చున్నాడు.